మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Dakshinamurthy Upanishad – శ్రీ దక్షిణామూర్త్యుపనిషత్
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు | మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఓం బ్రహ్మావర్తే మహాభాండీర వటమూలే మహాసత్రాయ సమేతా మహర్షయః శౌనకాదయస్తే హ సమిత్పాణయస్తత్త్వజిజ్ఞాసవో మార్కండేయం చిరంజీవినముపసమేత్య పప్రచ్ఛుః |
కేన త్వం చిరం జీవసి | కేన వాఽఽనందమనుభవసీతి | పరమరహస్య శివతత్త్వజ్ఞానేనేతి స హోవాచ | కిం తత్పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్ | తత్ర కో దేవః | కే మంత్రాః | కో జపః | కా ముద్రా | కా నిష్ఠా | కిం తత్ జ్ఞానసాధనమ్ | కః పరికరః | కో బలిః | కః కాలః | కిం తత్ స్థానమితి | స హోవాచ |
యేన దక్షిణాభిముఖః శివోఽపరోక్షీకృతో భవతి | తత్పరమరహస్య శివతత్త్వజ్ఞానమ్ | యః సర్వోపరమకాలే సర్వానాత్మన్యుపసంహృత్య స్వాత్మానందే సుఖే మోదతే ప్రకాశతే
వా స దేవః |
– చతుర్వింశాక్షర మనుః –
అత్రైతే మంత్రరహస్యశ్లోకా భవంతి | మేధాదక్షిణామూర్తిమంత్రస్య | బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణాంగన్యాసః |
ఓమాదౌ నమ ఉచ్చార్య తతో భగవతే పదమ్ |
దక్షిణేతి పదం పశ్చాన్మూర్తయే పదముద్ధరేత్ |
అస్మచ్ఛబ్దం చతుర్థ్యంతం మేధాం ప్రజ్ఞాం తతో వదేత్ |
ప్రముచ్చార్య తతో వాయుబీజం ఛచ్చ చ తతః పఠేత్ |
అగ్నిజాయాం తతస్త్వేష చతుర్వింశాక్షరో మనుః ||
ధ్యానమ్ –
స్ఫటికరజతవర్ణం మౌక్తికీమక్షమాలా-
-మమృతకలశవిద్యా జ్ఞానముద్రాః కరాబ్జైః |
దధతమురగకక్షం చంద్రచూడం త్రినేత్రం
విధృతవివిధభూషం దక్షిణామూర్తిమీడే ||
[** ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా **]
– నవాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
ఆదౌ వేదాదిముచ్చార్య స్వరాద్యం సవిసర్గకమ్ |
పంచార్ణం తత ఉద్ధృత్య తత్పునః సవిసర్గకమ్ |
అంతే సముద్ధరేత్తారం మనురేష నవాక్షరః ||
ధ్యానమ్ –
ముద్రాం భద్రార్థదాత్రీం స పరశుహరిణం బాహుభిర్బాహుమేకం
జాన్వాసక్తం దధానో భుజగవరసమాబద్ధకక్ష్యో వటాధః |
ఆసీనశ్చంద్రఖండప్రతిఘటితజటాక్షీరగౌరస్త్రినేత్రో
దద్యాదాద్యైః శుకాద్యైర్మునిభిరభివృతో భావసిద్ధిం భవో నః ||
[** ఓం అః శివాయ నమ అః ఓం **]
– అష్టాదశాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం బ్లూం నమ ఉచ్చార్య మాయాం వాగ్భవమేవ చ |
దక్షిణా పదముచ్చార్య తతః స్యాన్మూర్తయే పదమ్ |
జ్ఞానం దేహి పదం పశ్చాద్వహ్నిజాయాం తతో వదేత్ |
మనురష్టాదశార్ణోఽయం సర్వమంత్రేషు గోపితః ||
ధ్యానమ్ –
భస్మవ్యాపాండురాంగః శశిశకలధరో జ్ఞానముద్రాక్షమాలా-
-వీణాపుస్తైర్విరాజత్కరకమలధరో యోగపట్టాభిరామః |
వ్యాఖ్యాపీఠే నిషణ్ణో మునివరనికరైః సేవ్యమానః ప్రసన్నః
సవ్యాళః కృత్తివాసాః సతతమవతు నో దక్షిణామూర్తిరీశః ||
[** ఓం బ్లూం నమో హ్రీం ఐం దక్షిణామూర్తయే జ్ఞానం దేహి స్వాహా **]
– ద్వాదశాక్షర మనుః –
బ్రహ్మా ఋషిః | గాయత్రీ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం మాయాం రమాబీజం పదం సాంబశివాయ చ |
తుభ్యం చానలజాయాం మనుర్ద్వాదశవర్ణకః ||
ధ్యానమ్ –
వీణాం కరైః పుస్తకమక్షమాలాం
బిభ్రాణమభ్రాభగళం వరాఢ్యమ్ |
ఫణీంద్రకక్ష్యం మునిభిః శుకాద్యైః
సేవ్యం వటాధః కృతనీడమీడే ||
[** ఓం హ్రీం శ్రీం సాంబశివాయ తుభ్యం స్వాహా **]
– అనుష్టుభో మంత్రరాజః –
విష్ణు ఋషిః | అనుష్టుప్ ఛందః | దేవతా దక్షిణాస్యః | మంత్రేణ న్యాసః |
తారం నమో భగవతే తుభ్యం వట పదం తతః |
మూలేతి పదముచ్చార్య వాసినే పదముద్ధరేత్ |
వాగీశాయ పదం పశ్చాన్మహాజ్ఞానపదం తతః |
దాయినే పదముచ్చార్య మాయినే నమ ఉద్ధరేత్ |
అనుష్టుభో మంత్రరాజః సర్వమంత్రోత్తమోతమః ||
ధ్యానమ్ –
ముద్రాపుస్తకవహ్నినాగవిలసద్బాహుం ప్రసన్నాననం
ముక్తాహారవిభూషితం శశికలాభాస్వత్కిరీటోజ్జ్వలమ్ |
అజ్ఞానాపహమాదిమాదిమగిరామర్థం భవానీపతిం
న్యగ్రోధాత్తనివాసినం పరగురుం ధ్యాయేదభీష్టాప్తయే ||
[** ఓం నమో భగవతే తుభ్యం వటమూలవాసినే |
వాగీశాయ మహాజ్ఞానదాయినే మాయినే నమః || **]
మౌనం ముద్రా | సోఽహమితి యావదాస్థితిః సానిష్ఠా భవతి | తదభేదేన మన్వామ్రేడనం జ్ఞానసాధనమ్ | చిత్తే తదేకతానతా పరికరః | అంగచేష్టార్పణం బలిః | త్రీణి ధామాని కాలః | ద్వాదశాంతపదం స్థానమితి |
తే హ పునః శ్రద్ధధానాస్తం ప్రత్యూచుః | కథం వాఽస్యోదయః | కిం స్వరూపమ్ | కో వాఽస్యోపాసక ఇతి | స హోవాచ ||
వైరాగ్యతైలసంపూర్ణే భక్తివర్తిసమన్వితే |
ప్రబోధపూర్ణపాత్రే తు జ్ఞప్తిదీపం విలోకయేత్ ||
మోహాంధకారే నిఃసారే ఉదేతి స్వయమేవ హి |
వైరాగ్యమరణిం కృత్వా జ్ఞానం కృత్వోత్తరారణిమ్ ||
గాఢతామిస్రసంశాంతం గూఢమర్థం నివేదయేత్ |
మోహభానుజసంక్రాంతం వివేకాఖ్యం మృకండుజమ్ ||
తత్త్వావిచారపాశేన బద్ధం ద్వైతభయాతురమ్ |
ఉజ్జీవయన్నిజానందే స్వస్వరూపేణ సంస్థితః ||
శేముషీ దక్షిణా ప్రోక్తా సా యస్యాభీక్షణే ముఖమ్ |
దక్షిణాభిముఖః ప్రోక్తః శివోఽసౌ బ్రహ్మవాదిభిః ||
సర్గాదికాలే భగవాన్ విరించి-
-రుపాస్యైనం సర్గసామర్థ్యమాప్య |
తుతోష చిత్తే వాంఛితార్థాంశ్చ లబ్ధ్వా
ధన్యః సోస్యోపాసకో భవతి ధాతా ||
– అధ్యయన ఫలమ్ –
య ఇమాం పరమరహస్య శివతత్త్వవిద్యామధీతే | స సర్వపాపేభ్యో ముక్తో భవతి | య ఏవం వేద | స కైవల్యమనుభవతి | ఇత్యుపనిషత్ ||
ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు | సహ వీర్యం కరవావహై | తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై | ఓం శాంతిః శాంతిః శాంతిః ||
ఇతి శ్రీ దక్షిణామూర్త్యుపనిషత్ ||
AMARANATH AMAR -Andhra Pradesh
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.